ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ
నేటి సత్యం ఏసీబీ కి చిక్కిన #పంచాయతీరాజ్ AE పల్నాడు జిల్లాలో మరో అవినీతి తిమింగలం చిలకలూరిపేట: మండలంలోని చేపట్టిన పనుల తాలుకూ బిల్లుల చెల్లింపునకు #లంచం డిమాండ్ చేసిన ఏఈని అవినీతి నిరోధక శాఖ పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల పరిషత్ కార్యాలయంలో ఏఈ గా పనిచేస్తున్న సత్యనారాయణ సోమవారం రూ. 24 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఇటీవల చేపట్టిన నిర్మాణ పనులకు చెల్లించాల్సిన బిల్లుల...