అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ నాలుగో వర్ధంతి
. నేటి సత్యం అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ నాలుగో వర్ధంతిని జయప్రదం చేయాలని* యం సి పి ఐ (యు ) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ పిలుపునిచ్చారు* నేటి సత్యం శేర్లింగంపల్లి ఫిబ్రవరి 10 ఈరోజు మియాపూర్ ఎం ఎ నగర్ పార్టీ కార్యాలయం ముందు ఉన్న అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి విగ్రహం వద్ద వారి నాలుగో వర్ధంతిని విజయవంతం చేయాలని కరపత్రాలు ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా వచ్చిన యం...