భక్తులకు సౌకర్యం కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం
భక్తులకు సౌకర్యాలను కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం _ ముందస్తు ప్రణాళిక లు లేకపోవడంతో నే భక్తుల పై దాడి.... _ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వసతులు కల్పించాలి. _ మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్న గారు. మంత్రాలయం: శ్రీశైలం లో భక్తులకు సౌకర్యాలను కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్న గారు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయన మీడియాతో ఫోన్లో మాట్లాడుతూ శివరాత్రి...