ఆత్మీయ సమ్మేళనం తో పాటు ఆకలి తీర్చారు
ఆత్మీయ సమ్మేళనం తోపాటు ఆకలి తీర్చారు --మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా 150 మందికి భోజనం అందజేత ---శాంతినికేతన్ విద్యార్థుల ఔదార్యం పెద్దపెల్లి, నేటి సత్యం, పీబ్రవరి 10: పెద్దపెల్లి జిల్లా 8వ ఇంక్లైన్ కాలనీ శాంతినికేతన్ విద్యాసంస్థ లో 2000- 2001 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఘనంగా వేడుకలు జరుపుకోవడంతో పాటు వారంతా కలిసి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320జి డిస్టిక్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని...