కృష్ణానదిపై ఐకాన్ కేబుల్ బ్రిడ్జి స్థలం పరిశీలించిన కలెక్టర్
కృష్ణానది పై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్.. (యస్.పి. మల్లికార్జున సాగర్) కొల్లాపూర్, నేటి సత్యం, ఫిబ్రవరి 10. తెలంగాణ –ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్రాలను కలుపుతూ కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం లోని సోమశిల గ్రామం వద్ద కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణ స్థలాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మంగళవారం రోజు ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భం గా రెవిన్యూ, అటవీ, జాతీయ రహదారి...