మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వినయ్ ఏసీబీ వలలో
సైబరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ వినయ్ 50,000 లంచం తీసుకుంటూ ఏసిపికి చిక్కాడు అడ్డంగా దొరికిపోయాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న వినయ్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక కేసులో అనుకూలంగా ఉండటం కోసం లక్షలు డిమాండ్ చేశాడు ఎస్సై వినయ్.. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించి పక్కా ప్లాన్ తో ఏసీబీకి పట్టించారు. బాధితులనుండి ఎస్సై వినయ్ 50వేల తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్సై...