Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కంకి కొడవలి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేయండి

సిపిఐ పార్టీ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసి నిజాయితీని గెలిపించండి ఈరోజు 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలు మన స్థానిక స్వయంపాలనను బలోపేతం చేసే కీలకమైన సందర్భం. ఈ ఎన్నికల్లో ప్రజల సమస్యలపై నిబద్ధతతో, నిజాయితీతో పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) అభ్యర్థులకు మీ విలువైన ఓటు వేసి గెలిపించాలని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాము. సిపిఐ పార్టీ ఎప్పటికీ.. తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి పేదలు, కార్మికులు, మధ్యతరగతి...

Read Full Article

Share with friends