ఏ ఏ సమస్యలకు త్రిఫల చూర్ణాన్నిఎలా వాడాలి
ఏయే సమస్యలకు త్రిఫల చూర్ణాన్ని ఎలా వాడాలంటే ? ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ.. ఈ మూడింటినీ కలిపి త్రిఫలాలు అంటారు. వీటితో తయారు చేసిందే త్రిఫల చూర్ణం. దీంట్లో విటమిన్ సి, ఫైటో కెమికల్స్, ఫైటో న్యూట్రియంట్స్, పాలీఫినాల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. పోషకాల కంటే వీటిలో ఔషధ గుణాలే ఎక్కువ. ఈ చూర్ణాన్ని సమాన పరిమాణంలో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సాధారణంగా దీన్ని మలబద్దక సమస్య నివారణకు వాడుతారు. త్రిఫల చూర్ణాన్ని దేనితో కలిపి...