సోమాజిగూడలో వైశ్యరాజు జ్యూయలర్స్ ఘనంగా ప్రారంభోత్సవం
హైదరాబాద్: ఫిబ్రవరి 11 నేటి సత్యం ప్రతి నిధి యాకన్న
సోమాజిగూడలో వైశ్యరాజు జ్యూయలర్స్ వారి నూతన షోరూం సినీతార కాజల్ ఆగర్వాల్ చేతులమీదగా ప్రారంభించడం జరిగింది. మొదటి కొనుగోలును గౌరవనీయులు జామి భోజరాజు చేసారు. వైశ్యరాజు జ్యూయలర్స్ మేనెజింగ్ డైరక్టర్ వైశ్యరాజు భద్రగిరి రాజు మాట్లాడుతూ… మా ప్రయాణం విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం అయి, నేడు 16వ బ్రాంచిగా హైదరాబాద్, సోమాజిగూడ లో ప్రారంభం అయినందుకు చాలా సంతోషంగా ఉందని. విన్నూతమైన కలక్షన్లతో ప్రారంభోత్సవ ఆఫర్ గా అన్ని రకాల 22క్యారెట్ బంగారు ఆభరణాలు పై ప్లాట్ 6% తరుగుకే ఆభరణాలను పొందవచ్చని వి.వి.ఎస్ క్లారిటీ,ఈఫ్ కలర్, ఐ జి ఐ సర్టిఫైడ్ డైమండ్ క్యారెట్స్ 49,500/- నుండి ఆరంభం. సాధారణ వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరి లేదు. జీఎస్టీ ని కూడా మీ తరుపున మీమే చెల్లిస్తాము. అదనముగా కేజీ వెండి వస్తువుల కొనుగోలు పై కేజి కి 15,000/- వరకు తగ్గింపు. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే! ప్రతి ఒక్కరూ షోరూముకి విచ్చేసి, మా ప్రత్యేకమైన డిజైనరీ కలక్షనులు ఎంపిక చేసుకొని, ఈ ఆఫర్ ని వినియోగించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమములో వైశ్యరాజు జ్యూయలర్స్ చైర్మన్ వైశ్యరాజు ఫల్గుణరాజు , సంస్థ డైరక్టర్లు వైశ్యరాజు నరేష్ , వైశ్యరాజు కిరణ్ కుమార్, రాజు, తదితరులు పాల్గొన్నారు.