వైశ్యరాజు జువెలర్స్ ఘనంగా ప్రారంభోత్సవం
సోమాజిగూడలో వైశ్యరాజు జ్యూయలర్స్ ఘనంగా ప్రారంభోత్సవం హైదరాబాద్: ఫిబ్రవరి 11 నేటి సత్యం ప్రతి నిధి యాకన్న సోమాజిగూడలో వైశ్యరాజు జ్యూయలర్స్ వారి నూతన షోరూం సినీతార కాజల్ ఆగర్వాల్ చేతులమీదగా ప్రారంభించడం జరిగింది. మొదటి కొనుగోలును గౌరవనీయులు జామి భోజరాజు చేసారు. వైశ్యరాజు జ్యూయలర్స్ మేనెజింగ్ డైరక్టర్ వైశ్యరాజు భద్రగిరి రాజు మాట్లాడుతూ... మా ప్రయాణం విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం అయి, నేడు 16వ బ్రాంచిగా హైదరాబాద్, సోమాజిగూడ లో ప్రారంభం అయినందుకు చాలా...