Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేడు జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి టి.రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సర్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి. టి. రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు, విద్యార్థులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12న నిర్వహించబడుతున్న సర్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నను. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, కార్మిక చట్టాల బలహీనపరిచే విధానాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, రైతుల సమస్యలు, పింఛన్ హక్కుల హరింపు...

Read Full Article

Share with friends