Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

శ్రీశైలం మల్లన్నకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాల సమర్పణ

రాష్ట్ర ప్రభుత్వంచే పట్టువస్త్రాల సమర్పణ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ రోజు (12.02.2026) సాయంకాలం *రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర దేవదాయశాఖ గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డిగారు, స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ బుడ్డా రాజశేఖరరెడ్డితో కలిసి శ్రీస్వామిఅమ్మ వార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.* ఈ సమర్పణ కార్యక్రమంలో *దేవదాయ కమిషనరు, శ్రీ కె. రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్‌ శ్రీమతి రాజకుమారి గణియా, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రీ ఎస్.ఎస్. చంద్రశేఖర ఆజాద్ , ధర్మకర్తల...

Read Full Article

Share with friends