Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఎల్లంపేట మున్సిపాలిటీ ఐదో వార్డ్ కాంగ్రెస్ కైవాసం

ఎల్లంపేట మున్సిపాలిటీ ఐదో వార్డ్ కాంగ్రెస్ కైవాసం

మేడ్చల్ : ఎల్లంపేట్ మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నునావత్ పార్వతి తార్య గెలుపు

మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ 5వ వార్డు ( ఘాన్ పూర్) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నునావత్ పార్వతి తార్య 104 ఓట్ల మెజారిటీతో కౌన్సిలర్ గా పొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఇస్లావత్ యాదమ్మ వెంకటేష్ కు 358 ఓట్లు, బిజెపి అభ్యర్థి భూక్య వైష్ణవి ప్రవీణ్ కు 45 ఓట్లు పడ్డాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments