Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎల్లంపేట మున్సిపాలిటీ ఐదో వార్డ్ కాంగ్రెస్ కైవాసం

మేడ్చల్ : ఎల్లంపేట్ మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నునావత్ పార్వతి తార్య గెలుపు మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ 5వ వార్డు ( ఘాన్ పూర్) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నునావత్ పార్వతి తార్య 104 ఓట్ల మెజారిటీతో కౌన్సిలర్ గా పొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఇస్లావత్ యాదమ్మ వెంకటేష్ కు 358 ఓట్లు, బిజెపి అభ్యర్థి భూక్య వైష్ణవి ప్రవీణ్ కు 45 ఓట్లు పడ్డాయి.

Read Full Article

Share with friends