Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలుగు భాష…

ఇది తెలుగు నాట ఉన్న పైత్యం తమిళనాడులో తమిళం లోనే వాడిస్తారు జడ్జ్ మెంట్ ఇస్తారు, కేరళలో మలయాళం లోనే వాదిస్తారు జడ్జ్ మెంట్ ఇస్తారు, కర్ణాటక లో కన్నడ లో వాదిస్తారు జడ్జ్ మెంట్ ఇస్తారు. కానీ తెలుగునాట తెలంగాణ లో తెలుగులో మాట్లాడటం తప్పట. నిన్న తెలంగాణ కోర్టు ఇచ్చిన తీర్పు విచిత్రం గా ఉంది... తెలుగు లో వాదిస్తే మేము వినం.. ఇంగ్లీష్ లోనే వాదించాలట...అంటే ఇంగ్లీష్ వస్తేనే కోర్టు మెట్లు ఎక్కాలా..?మరి...

Read Full Article

Share with friends