మర్యాద పూర్వకంగా. కలిసిన కర్నూల్ ఎస్పీ
కర్నూలు జిల్లా... జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ... కర్నూలు ఎస్పీ. ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 15 తేదిలలో అనంతపురం జిల్లా, గుత్తి మండలంలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సేవాఘడ్ లో వెలసిన బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ 287 వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు గా కొనసాగుతున్న శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ గారు అనంతపురం కు వెళుతూ ఈ రోజు...