శ్రీశైలంలో పాగా అలంకరణ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
శ్రీశైలంలో పాగాలంకరణ ఏర్పాట్లను పరిశీలించిన కర్నూలు రేంజ్ డిఐజి మరియు జిల్లా ఎస్పీ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి.... కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీ కోయ ప్రవీణ్ IPS గారు..... మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో శివరాత్రి రోజు నిర్వహించనున్న పాగాలంకరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీ కోయ ప్రవీణ్ IPS గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు...