కుల రకాసి ముందు కూలిన మానవత్వం
కుల రక్కసి ముందు కూలిన మానవత్వం పాడె మోయలేని ఊరు.. మౌనంగా నిలిచిన వ్యవస్థ! మరణం కూడా విముక్తి ఇవ్వలేకపోయిన దారుణం ఇది. జీవించి ఉన్నప్పుడు సామాజిక బహిష్కరణ… చనిపోయిన తరువాత కూడా అదే శిక్ష! కులం అనే రక్కసి ఎంత క్రూరంగా మారిందో చెప్పే ఘటన ఇది. కొన్నిసార్లు ఒక చిన్న అపోహ… ఒక ఇంటిని ఒంటరిగా చేస్తుంది. ఒక తప్పుడు భయం… ఒక ఊరినే మానవత్వం లేని స్థితికి నెట్టేస్తుంది. కందెనకుంటలో జరిగిన ఘటన...