Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ సిపిఐ పార్టీ ముడ్ గణేష్

కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ సిపిఐ పార్టీ ముడ్ గణేష్

కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ సిపిఐ పార్టీకి చెందిన

మూడు గణేష్ ఎన్నిక చేసిన మా ప్రియతమ నేత రాష్ట్ర రథసారథి కోణంనేని సాంబశివరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ

సిపిఐ పార్టీ కొత్తగూడెం కార్పొరేషన్ కైవసం చేసుకోవడాని సంతోషిస్తూ ఈరోజు రాత్రి 8 గంటల సమయంలో సిపిఐ మండల కార్యదర్శి నర్రగిరి ఆధ్వర్యంలో తపకాయలు పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు హాజరై మాట్లాడారు కొత్తగూడెం ఎన్నికలలో వంటి చేత్తో సిపిఐ పార్టీని గెలిపించిన సాంబశివరావు గారు గొప్ప నాయకులని వారు కీర్తించారు

ఈ కార్యక్రమంలో

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ యాదగిరి జిల్లా సమితి సభ్యుడు కే చందు యాదవ్ వనంపల్లి జైపాల్ రెడ్డి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అన్యపు ప్రభు ఏఐటీయూసీ మండల కార్యదర్శి గిలక రాజు ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు తుపాకుల రాములు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments