Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ సిపిఐ పార్టీ ముడ్ గణేష్

కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ సిపిఐ పార్టీకి చెందిన మూడు గణేష్ ఎన్నిక చేసిన మా ప్రియతమ నేత రాష్ట్ర రథసారథి కోణంనేని సాంబశివరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సిపిఐ పార్టీ కొత్తగూడెం కార్పొరేషన్ కైవసం చేసుకోవడాని సంతోషిస్తూ ఈరోజు రాత్రి 8 గంటల సమయంలో సిపిఐ మండల కార్యదర్శి నర్రగిరి ఆధ్వర్యంలో తపకాయలు పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు హాజరై మాట్లాడారు కొత్తగూడెం ఎన్నికలలో...

Read Full Article

Share with friends