బహుజన చక్రవర్తి చత్రపతి శివాజీ మహారాజ్
బహుజన చక్రవర్తి , ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నేడు ఫిబ్రవరి 19 : ఏ అసమాన కులవ్యవస్థలో బందీ అయిన ప్రజలను చేరదీసి ఓదార్పు కలిపించి జాతీయభావనని కల్పించాడో.., ఏ బ్రాహ్మణ వర్గం ఈ దేశంలో సువిశాల భూభాగాన్ని జయించిన చక్రవర్తిని సూద్రుడనే కారణంతో గుర్తించ నిరాకరించి ఈసడించిందో , నేడు అదే వర్గ భావాజాలం బహుజనులైన బీసీ లకు కులవ్యవస్థ అమానుషాలని భరించలేక మతం మారిన తమ తోటి మూలవాసి సోదరులైన ముస్లింలపై ద్వేషం...