Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏఐ శకం ఇప్పటికైనా… మొదలైంది

ప్రపంచంలో.ఏఐ శకం ఇప్పటికే మొదలైంది: సీఎం రేవంత్‌ రెడ్డి నేటి సత్యం దిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఆలోచనలే మన జీవితాలను మార్చివేస్తాయన్నారు. ‘‘వ్యాక్సిన్లు, విమానాల వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయి. మనిషికి ఎన్నో పరిమితులు ఉండొచ్చు. మనిషి అత్యున్నత ఆవిష్కరణ అయిన ఏఐ ఫలితాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. మనిషి కంటే ఏఐ ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంది. ఏఐ శకం ఇప్పటికే మొదలైంది’’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Read Full Article

Share with friends