ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని పూనo పరిశీలించాలి
ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని పునఃపరిశీలించాలి; మాలలకు జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో చర్చించాలి – మాల సంఘాల జేఏసీ డిమాండ్. నేటి సత్యం హైదరాబాద్ (బషీర్బాగ్), ఫిబ్రవరి 21: ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాల సంఘాల జేఏసీ మరియు మాల స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడమైనది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు తీరు వల్ల మాల సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన...