తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ సీఎం
బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ ఎలాంటి కోతలు లేకుండా కేవలం మూడు రోజుల్లో రైతు బంధు నిధులు జమ ఈనెల ఫిబ్రవరి 29 నుండి 31 వరకు మూడు రోజుల్లో రైతులందరికీ ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయం