కుమ్మెర మల్లన్న గుడిలో జరిగిన ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.
నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబాలపై రెడ్లు జరిపిన అమానుష దాడిని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది l నేటి సత్యం హైదరాబాద్ ఫిబ్రవరి 22 కుల అహంకారంతో దాడులు జరిపి పాప మరణానికి కారకులైన శ్రీనివాస్ రెడ్డి ముఠాపై కఠినమైన చర్యలు తీసుకోవాలి l ఆదిపత్యకుల భావజాలం కలిగిన పార్టీలకు పదేపదే అధికారం ఇస్తే దళితులపై జరిగే అమానుష ఘటనలకు నిలువెత్తు సాక్ష్యంమే ఈ దాడి l కమ్యూనిస్టు సిపిఐ రాజ్యం ఏర్పడితేనే...