మావోయిస్టు నాయకులను కోర్టులో హాజరుపరచాలి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
మావోయిస్టు నాయకులు దేవ్ జీ, సంగ్రామ్ లను కోర్టులో హాజరుపర్చాలి కూనంనేని డిమాండ్ తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి @ దేవ్ జీ, పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి @ సంగ్రామ్ తో సహా పలువురు మావోయిస్టు నాయకులను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. మార్చ్ 31 కల్లా దేశంలో మావోయిస్టులను అంతం చేస్తామని ప్రకటించిన కేంద్రప్రభుత్వం...