మన దేవీ దేవతలు చతుర్భుజాలుగా అష్టభుజాలుగా కనబడడంలో అర్థం
మన దేవీదేవతలు చతుర్భుజులుగా, అష్టభుజులుగా కనబడడంలో అర్థం............!! మన దేవీదేవతలు చతుర్భుజులుగా, అష్టభుజులుగా కనబడడం వెనుక.. వారి చేతుల్లో రకరకాల పుష్పాలు, ముద్రలు ఉండడం వెనుక చాలా అర్ధం అంతరార్ధం ఉన్నాయి. అర్చామూర్తులు కొందరు జ్ఞానులకు ఋషులకు ఆ రూపంలో దర్శనం అనుగ్రహించగా లేదా వారిని ఆ రూపంలో రక్షించగా వారు దయతో మనకోసం ఆ రూపాన్ని వర్ణించి చూపారు. మరికొన్ని చోట్ల ఆ దేవతామూర్తులే స్వయంగా వ్యక్తమయ్యారు ఆ రూపాలలో. వారి వివిధ భంగిమలకు, వారి...