Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

నీ పుట్టుకకు చాకలి కావాలి

నీ పుట్టుకకు చాకలి కావాలి... నీ మైల బట్టలు ఎత్తి పారేయడానికి చాకలి కావాలి.. బాలింతగా ఉన్న నీ తల్లిని సాకడానికి చాకలి కావాలి... నీ పెళ్ళికి మైలపోళ్ళు తీయడానికి చాకలి కావాలి... నువ్వు తిన్న పళ్లెం కడగడానికి చాకలి కావాలి... నీ మాసిన బట్టలు ఉతకడానికి చాకలి కావాలి... వాటికి ఇస్త్రీ చేసి పదిమందిలో నీ గౌరవం పెంచడానికి చాకలి కావాలి.... నీ బిడ్డ పెద్ద మనిషి అయితే చాకలి కావాలి... ఆఖరికి నువ్వు ఛ***స్తే...

Read Full Article

Share with friends