Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

గుడిసెలు వేసుకున్న పేదవారికి పట్టాలు ఇవ్వాలి

గుడిసెలు వేసుకున్న పేదవారందరికీ పట్టాలు ఇవ్వాలి *గుడిసెల కాలనీలోమౌలిక సదుపాయాలు* *కల్పించాలి* *సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్* *కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా* .చేవెళ్ల పట్టణంలో సర్వే నెంబరు 75 లోని నాలుగు ఎకరాల ప్రభుత్వ భూములు 2022 లో నియోజకవర్గంలోని నిరుపేదలందరూ కలిసి సిపిఐ జెండా పట్టుకొని గుడిసెలు వేసుకున్నారు నాలుగు సంవత్సరాలు అయినా నేటికీ పట్టాలు ఇవ్వలేదని వారందరికీ ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని వారు నివాసం ఉండే గుడిసెల కాలనీలో...

Read Full Article

Share with friends