Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

జాతీయ కబడ్డి జట్టుకు పవన్ ఎంపిక.

జాతీయ కబడ్డీ జట్టుకు పవన్ ఎంపిక గన్నేరువరం, నేటి సత్యం, ఫిబ్రవరి 24: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు రాపోలు పవన్ (తండ్రి) రవి తెలంగాణ రాష్ట్ర సీనియర్ కబడ్డీ జట్టుకు ఎంపికై అద్భుత విజయాన్ని సాధించారు. త్వరలో గుజరాత్ రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో ఆయన తెలంగాణ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ​గ్రామ స్థాయి నుండి ఎదిగి, నేడు జాతీయ స్థాయి వేదికపై తన ప్రతిభను...

Read Full Article

Share with friends