కుమ్మెర జాతర ఘటన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి లావణ్య
కుమ్మెర జాతర ఘటనలో హత్యా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలి – డి హెచ్ పి ఎస్ జాతీయ సమితి సభ్యులు పొన్నగంటి లావణ్య డిమాండ్ నేటి సత్యం ఫిబ్రవరి 24 భూపాలపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన జాతర సందర్భంగా రజక, దళిత కుటుంబాలపై జరిగిన పాశవిక దాడిని డి హెచ్ పి ఎస్ (దళిత హక్కుల పోరాట సమితి) జాతీయ సమితి సభ్యులు పొన్నగంటి లావణ్య తీవ్రంగా...