Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏసీబీ వల్ల లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్

4లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌… అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచం తీసుకుంటుండగా ఓ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీగా లంచం తీసుకుంటూ అటవీశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. భీమవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సురేష్, ఒక పని నిమిత్తం బాధితుడి నుంచి 4 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు...

Read Full Article

Share with friends