శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద
శాశ్వతమైన సంపద - ఆధ్యాత్మిక సంపద...........!! *ఆరోగ్యం గా బతికినా, అనారోగ్యంతో బతికినా, ధనికుడిగా భోగాలు అనుభవించినా, దరిద్రంతో బాధలు పడినా ఎలా బతికినా ఒక నాటికి మనిషి మరణించక తప్పదు ఇది సృష్టి ధర్మం!* *కాసేపటికి విరిగిపోయే పాలల్లో పాడవ్వని నెయ్యి ని దాచాడు భగవంతుడు.* *కర్మతో ‘కర్మ భూమి’లో జన్మించిన ప్రాణంలో శాశ్వతమైన ఆత్మ ఉంది!* *ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం చేసే సాధన పేరు అంతర్యాగం. ఎంత సంపాదించినా అది కుటుంబం కోసం,...