కాలనీలో వీధి దీపాల సమస్యలు – తక్షణ చర్యలు తీసుకోవాలి
అమీన్ పూర్ లో పలు కాలనీల్లో వీధిదీపాల సమస్యలు – తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి అమీన్‌పూర్: అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో వీధిదీపాలు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అమీన్‌పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు. సాయిరామ్ ఎన్‌క్లేవ్ ఫేజ్-1, ఫేజ్-2, రూపశ్రీ కౌంటీ, ఎస్‌ఎస్ హోమ్స్, ఆర్‌ఆర్ హోమ్స్, పీఎన్‌ఆర్ నరేంద్ర నగర్ కాలనీ,...