28న మెడికల్ మాఫియా పై సిపిఐ రాష్ట్రవ్యాప్త నిరసనలు
ఈ నెల 28 న మెడికల్ మాఫియా పై సీపీఐ రాష్ర్ట వ్యాప్త నిరసనలు : ✊సీపీఐ రాష్ట్రకార్యదర్శి ఈశ్వరయ్య గుజ్జుల పిలుపు : .....ఈ సందర్భంగా... స్పెషల్ స్టోరీ..!! " వైద్యానికి రోగమొచ్చింది..." అన్నట్టు మనుషులకు రోగాలు వస్తే రోగాన్ని నయం చేయాల్సిన మందులే మరో 'కొత్త రోగాన్ని ' తెచ్చి పెడుతుంటే ఇక రోగానికి దిక్కెవరు? మనిషికి మందులు అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకం తోనే మందుల వల్ల చాలా రోగాలు నయమవుతాయి....