Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఐపీఎస్ సునీల్ నాయక్ కు అరెస్ట్ వారెంట్ జారీ

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు అరెస్ట్ వారెంట్ జారీ? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌పై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో సీఐడీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన సునీల్ నాయక్, ఆర్ఆర్ఆర్ అరెస్టు సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, శారీరక హింసకు పాల్పడ్డారనే ఆరోపణలపై...

Read Full Article

Share with friends