Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బడ్జెట్లో బీసీలకు న్యాయం జరిగేంత వరకు శాసనమండలిలో పోరాడుతాం ఎమ్మెల్సీ సత్యం

బడ్జెట్లో బీసీలకు న్యాయం జరిగేంతవరకు శాసనమండలిలో పోరాడతా *ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ప్రకటన* నేటి సత్యం హైదరాబాద్ ఫిబ్రవరి 27 గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా బడ్జెట్లో బీసీలకు సరైన న్యాయం చేయకపోవడం శోచనీయమని అందుకొరకు బడ్జెట్లో బీసీలకు సరైన న్యాయం దొరికేంతవరకు శాసనమండలిలో పోరాడతా అని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మరియు బిసి పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహారదీక్ష శిబిరానికి ముఖ్యఅతిథిగా...

Read Full Article

Share with friends