Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇతని గుర్తుపట్టారా

ఇతన్ని గుర్తు పట్టారు కదా? హైదరాబాద్ లో కొందరు ఇతన్ని ఇంటికి పిలిపించుకొని సన్మాన సత్కారాలు చేసి పునీతులు అయ్యారు.సోషల్ మీడియా లో ఫొటోలు పోస్టు చేసి సెలబ్రిటీ లుగా ఫీల్ అయ్యారు....!? నేనే దేవుడిని అని చెప్పుకునే మల్లికార్జున ముత్యాపై పోక్సో కేసు నమోదు...!? కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలోని మహల్ రోజా మఠానికి చెందిన మల్లికార్జున ముత్యాపై షహపూర్ తాలూకా గోగి పోలీస్ స్టేషన్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు కేసు నమోదు...

Read Full Article

Share with friends