తెలంగాణకు మద్దతిచ్చిన మావోయిస్టులు
తెలంగాణకు మద్దతిచ్చిన మావోయిస్టులు *********************************** నేడు కనుమరుగవుతున్న మావోయిస్టు ఉద్యమానికి, తెలంగాణ నేలకు బొడ్దుపేగు బంధముంది. ఈ నేలపై ఎగిసిన ఉద్యమాల్లో సాయుధ తిరుగుబాట్ల కాలమే ఎక్కువ. రెండు వందలేళ్లకు పైగా నిజాం పాలనలో బాంచెన్ దొరా! అంటూ భూస్వాముల దౌర్జన్యాల మధ్య తెలంగాణ అరిగోస పడింది. ఆ నిజామును ఎదిరించి పోరాటం చేశారు. స్వాతంత్య్రం వచ్చాక తెలంగాణ పీకపై ఆంధ్రుల పెత్తనం వచ్చింది. ఆ పీడ వదిలేందుకు జనం చావో రేవో అనేదాకా వెళ్లారు. అంటే...