లబ్ధిదారుల స్వప్నం నెరవేరిన రోజు
లబ్ధిదారులా స్వప్నం నెలవేరిన రోజు...! *డబల్ బెడ్ రూమ్ లు లబ్ధిదారులకు అప్పచెప్పిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..* షాద్ నగర్, నేటిసత్యం, ఫిబ్రవరి, 28 :: రంగారెడ్డి జిల్లా, షాద్నగర్ ఎదురుచూసిన స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది.. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన లబ్ధిదారుల చేతికి అందింది..షాద్ నగర్ మున్సిపాలిటీ సమావేశ మందిరంలో శనివారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైంది. మార్చి మొదటి వారంలో...