కుమ్మెర మల్లన్న జాతర డిఎస్పి స్పందన
నేటి సత్యం నాగర్ కర్నూలు జిల్లా....* *కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై డీఎస్పీ స్పందన* * నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో పసిపాప మరణ ఘటనకు రాజకీయ కోణం జోడిస్తున్నారని డీఎస్పీ ఆరోపణ * అగ్రవర్ణాలు పసిపాపను తన్నిచంపినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం * కొంతమంది రాజకీయ కుట్రతో సంచలనాలు సృష్టిస్తున్నారని తీవ్ర విమర్శ * వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం * పోస్టుమార్టం రిపోర్ట్ కీలకమని,...