Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కళాకారులకు గుర్తింపు కార్డులు హెల్త్ కార్డులు ఇవ్వాలి

కళాకారులకు గుర్తిపు కార్డులు -హెల్త్ కార్డులు ఇవ్వాలి కున సుధాకర్ తెలంగాణ ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నేటి సత్యం రంగారెడ్డి మార్చి 2 తెలంగాణ ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో, కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి సందర్భంగా ప్రతినిధి బృందం, కూన సుధాకర్ ఆధ్వర్యంలో సంబంతదిత అధికారికి వినతి పత్రం అందజేశారు .అనంతరం పల్లె నర్సింహా మాట్లాడుతూ కళాకారులకు గుర్తింపు హెల్త్ కార్డులు ఉద్యోగాలు, కావాలని అంతరించిపోతున్న జానపద ,పౌరాణిక యక్షగాన ,బుర్రకథ ,జాముకుల కథ...

Read Full Article

Share with friends