భర్త దాస్టికానికి నాలుగు నెలల గర్భిణీ మృతి
భర్త దాష్టీకానికి, కర్కషత్వానికి 4 నెలల గర్భిణి మృతి.. (యస్.పి. మల్లికార్జున సాగర్) కొల్లాపూర్ మార్చి 3(నేటి సత్యం) ప్రేమించి పెండ్లి చేసుకున్న నాటి మాటలు మాయమాటలు కాగా ప్రేమించిన నాడున్న ప్రేమ ఆత్మీయత అనురాగాలు గాలిలో కలిసి మాయమై పోగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త కర్కషత్వానికి తన మాతృత్వాన్ని ఆస్వాదించ కుండానే నాలుగు నెలల గర్భిణి తన నిండు ప్రాణాలను కోల్పోయి విగత జీవి గా మారిన ఓ భగ్న ప్రేమికురాలి దురదృష్ట సంఘటన...