Neti Satyam
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 9:38 am Editor : Admin

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు సరైన విధానం కాదు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

03/03/2026 గుంటూరు:

నారాయణ, సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కామెంట్స్..

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు సరైన విధానం కాదు..

తక్షణమే యుద్ధం నిలుపుదల చేయాలి..

ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ దాడులతో రూపాయి విలువ పడిపోతుంది..

ముడి చమురు సరఫరా కు అంతరాయం ఏర్పడుతుంది..

దాడులు మొదలుపెట్టిన అమెరికా దాడులు ఆపాలి..

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా, ఇజ్రాయిల్ కు వంతపాడడం దుర్మార్గం..

రాజకీయ ఆదేశాలకు లోబడి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వారు ఉద్యోగాలను ప్రమాదంలో పెట్టుకుంటున్నారు..

చట్టాన్ని గౌరవించి, పట్టిష్టంగా అమలు చేయవలసిన బాధ్యత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపైన ఉంది..

లిక్కర్ స్కాం ఒక కుట్ర..

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తే బిజెపి అధికారంలోకి వచ్చేది కాదు..

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి..

నక్సలిజం ను అరికట్టం అనుకోవడం అవివేకం..

సమస్యలు లేనప్పుడే నక్సలిజం ఉండదు..