ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు సరైన విధానం కాదు
03/03/2026 గుంటూరు: నారాయణ, సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కామెంట్స్.. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు సరైన విధానం కాదు.. తక్షణమే యుద్ధం నిలుపుదల చేయాలి.. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ దాడులతో రూపాయి విలువ పడిపోతుంది.. ముడి చమురు సరఫరా కు అంతరాయం ఏర్పడుతుంది.. దాడులు మొదలుపెట్టిన అమెరికా దాడులు ఆపాలి.. భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా, ఇజ్రాయిల్ కు వంతపాడడం దుర్మార్గం.. రాజకీయ ఆదేశాలకు లోబడి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వారు...