Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత

*చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయద్వారాలు మూసివేత* • *చంద్రగ్రహణం కారణంగా ఉదయం గం. 6.00ల నుండి ఆలయద్వారాలు మూసివేత.* • *రాత్రి గం. 7.30లకు ఆలయద్వారాలు తెరచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ, పూజాదికాలు* • *రాత్రి గం. 9.00లకు శ్రీస్వామిఅమ్మవార్లకు మహామంగళహారతులు* ఈ రోజు (03.03.2026) చంద్రగ్రహణం కారణంగా ఉదయం గం. 6.00ల నుండి ఆలయద్వారాలు మూసివేయబడ్డాయి. తిరిగి రాత్రి గం. 7.30లకు ఆలయ ద్వారాలను తెరచి ఆలయశుద్ధి, మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సంప్రోక్షణ, పూజాదికార్యక్రమాలు నిర్వహించి రాత్రి...

Read Full Article

Share with friends