Neti Satyam
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 9:46 am Editor : Admin

సితక్క ఇలాకలో రైతుల భూములను లాక్కుంటున్న అటవీశాఖ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మంత్రి సీతక్క ఇలాకాలో రైతుల భూములను లాక్కుంటున్న అటవీ శాఖ అధికారులు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలో 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కుంటున్న అటవీ శాఖ అధికారులు

జేసీబీలతో కందకాలు తవ్వే ప్రయత్నం చేస్తున్న అధికారులను అడ్డుకున్న రైతులు

సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నామని, తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని రైతుల ఆందోళన