Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఇరాన్ లో 787 మంది మృతి

ఇరాన్ లో 787 మంది మృతి

ఇరాన్‌లో 787 మంది మృతి

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 787 మంది మృతి చెందినట్లు ఇరానియన్‌ రెడ్‌ క్రెసెంట్‌ సొసైటీ వెల్లడించింది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో వాణిజ్య విమానాలకు తమ గగనతలాన్ని ఈ నెల చివరి వరకు పాక్షికంగా మూసివేస్తున్నట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments