(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇరాన్‌లో 787 మంది మృతి
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 787 మంది మృతి చెందినట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించింది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో వాణిజ్య విమానాలకు తమ గగనతలాన్ని ఈ నెల చివరి వరకు పాక్షికంగా మూసివేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.