Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇరాన్ లో 787 మంది మృతి

ఇరాన్‌లో 787 మంది మృతి ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 787 మంది మృతి చెందినట్లు ఇరానియన్‌ రెడ్‌ క్రెసెంట్‌ సొసైటీ వెల్లడించింది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో వాణిజ్య విమానాలకు తమ గగనతలాన్ని ఈ నెల చివరి వరకు పాక్షికంగా మూసివేస్తున్నట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది.

Read Full Article

Share with friends